విజయ ట్రేడర్స్ 1913 సం"లో స్థాపించబడింది. మా వద్ద అన్ని రకముల ట్యాప్స్,మోటార్స్,పైప్స్,ట్యాంక్స్ మరియు శానిటరి వేర్ హౌల్సేల్ ధరలకే లభించును. మంగళగిరిలో విజయ ట్రేడర్స్ నాణ్యమైన ఉత్పత్తులు అందరికి అందుబాటులో ఉంచుతుంది.మా దగ్గర అన్ని బ్రాండెడ్ కంపెనీల ఉత్పత్తులు లభించును
ఆధరైజ్డ్ డీలర్స్: జాగ్వర్ ట్యాప్స్,టెక్స్మో మోటార్స్,ఆశీర్వాద్ పైప్స్, సుధాకర్ పైప్స్ & ట్యాంక్స్,వాటర్ టెక్ ట్యాప్స్,సింటెక్స్ వాటర్ ట్యాంక్స్,ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాంక్స్ & శానిటరి వేర్.